వరుసలో పెంచండి
Uploaded 3 years ago | Loading
9:59
- English
- Arabic
- French
- Hindi
- Spanish
- Amharic
- Arabic (Tchadien)
- Ateso
- Bambara
- Bariba
- Bemba
- Bisaya / Cebuano
- Bomu
- Buli
- Chichewa / Nyanja
- Chitonga / Tonga
- Dagaare
- Dagbani
- Dendi
- Frafra
- Fulfulde (Cameroon)
- Gonja
- Gourmantche
- Hausa
- Hiligaynon
- Kannada
- Kikuyu
- Kinyarwanda / Kirundi
- Kiswahili
- Kriol / Creole (Guinea-Bissau)
- Kusaal
- Luganda
- Luo (Lango - Uganda)
- Malagasy
- Mooré
- Nago
- Oromo
- Peulh / Fulfuldé / Pulaar
- Sar / Sara Madjingay
- Sisaala
- Tagalog
- Tamil
- Telugu
- Tumbuka
- Wolof
- Zarma
జొన్న మరియు సిరిధాన్యాల పంటల నడుమ అలసందుల సాగు చేపట్టి మిశ్రమ పంటల విధానాన్ని ఉత్తర నైజీరియా రైతులు మారుస్తున్నారు. అధిక సాంధ్రతతో వరుసలలో నాట్లను అమర్చి వాటికి కొంత జైవిక లేక ఖనిజ ఎరువులను అందిస్తారు.దీనివల్ల స్ట్రైగా కలుపుని తగ్గించి అధిక దిగుబడిని పొందగలుగుతున్నారు. ఇది స్ట్రైగా కలుపు మరియు భూసార నిర్వహణకు ఒక సమగ్ర వ్యూహంగా పరిగణించవచ్చు. ఈ వీడియోలో ఖనిజ ఎరువుల గురించి కొంత సమాచారమందించారు.
Current language
Telugu
Produced by
Agro-Insight, CBARDP, ICRISAT, KNARDA