పాడి ఆవుల పాలు చేతితో పితకడం
Uploaded 2 సంవత్సరాలు ago | Loading
09:26
Reference book
పాడి పరిశ్రమ చాలా కుటుంబాల ఆహార మరియు ఆదాయ మూలము కానీ మంచి ఆదాయాన్ని పొందటానికి , మంచి పాలను అధికంగా ఉత్పత్తి చెయ్యడము చాలా ముఖ్యము. అయితే, పాలు సులభంగా చెడిపోతే లేక కల్మశాలుంటే, కొనుగోలుదార్లు కొనరు. ఎలా పరిశుభ్రతను మరియు చేత్తో పాలు పితికే సరైన పద్ధతిని పాటిస్తే, మీ పాల ఉత్పత్తికి మంచి ఆదాయన్నిస్తుందనేది ఈ వీడియో చూపిస్తుంది.
Current language
Telugu
Produced by
Egerton University