<<90000000>> viewers
<<266>> entrepreneurs in 18 countries
<<4647>> agroecology videos
<<107>> languages available

పాడి ఆవులకు సమతులమైన దాణాను తయారు చేయడం

Uploaded 1 year ago | Loading

ఒక్కొక్క ఆవు ఎన్ని పాలు ఇస్తోంది అనే దాన్నిబట్టి, మీ ఆవులకు అవసరమయ్యేంత సమతులమైన దాణాని లెక్కగట్టవచ్చు. రోజూ మీ ఆవుకు పచ్చగడ్డిని కూడా మేపాలి. ఇది మొత్తం పాల పరిమాణంతోబాటు, ఆ పాలలో కొవ్వు మోతాదుని పెంచడానికి కూడా సాయపడుతుంది. పైగా అది వాటి జీర్ణక్రియకు కూడా మంచిది.

Current language
Telugu
Produced by
Practical Action, Nepal
Share this video:

With thanks to our financial partners