<<90000000>> viewers
<<240>> entrepreneurs in 17 countries
<<4135>> agroecology videos
<<105>> languages available

పరిశుద్ధమైన పాలు మంచి పాలు

Uploaded 2 సంవత్సరాలు ago | Loading

ఆధునిక డైరీలు  స్వచ్చమైన, తాజా పాలనుండి పాల పొడి, చీజ్, పెరుగు మరియు ఇతర ఉత్పత్తులను  తయారుచేస్తారు.  ఈ కర్మాగారాలు  పాలు స్వచ్చంగా  ఉంటేనే ఉత్పత్తులను తయారుచెయ్యగలుగుతాయి.  నీరు కలిపినప్పుడు, పాలు పల్చబడి, బలహీనంగా మారి అవి  ఉత్పత్తులను చెయ్యడానికి  పనికి రావు.

Current language
Telugu
Produced by
Agro-Insight
Share this video:
How you can help... Your generous donation will enable us to give smallholder farmers better access to agricultural advice in their language.

With thanks to our sponsors