<<90000000>> viewers
<<266>> entrepreneurs in 18 countries
<<4647>> agroecology videos
<<107>> languages available

యాంటీబయాటిక్స్ ను పాలకు దూరంగా ఉంచడం

Uploaded 1 year ago | Loading

యాంటీబయాటిక్స్ అనేవి సూక్ష్మక్రిములను చంపడానికి ఉపయోగించే మందులు. వీటిని నోటి ద్వారా ఇవ్వవచ్చు, లేదా జంతువు యొక్క కండరంలోకిగానీ, సిరల్లోకిగానీ ఇంజెక్ట్ చేయవచ్చు. ఈ మందులు నేరుగా రక్తప్రవాహంలోకి వెళ్తాయి. అప్పుడు రక్తం ఆ మందును పొదుగులోకి తీసుకువెళుతుంది, అక్కడ అది పాలలోకి వస్తుంది.

Current language
Telugu
Produced by
Agro-Insight
Share this video:

With thanks to our financial partners