పశువుల పేల నిర్వహణ
Uploaded 2 years ago | Loading
0:21
Reference book
క్షేమమైన మరియు చవకైన పద్ధతంటే పేలను చేత్తో తీసేసి వాటిని కాల్చడమే. ఎప్పూడూ రక్తంతో బలిసిన పేలను కుక్కడం కానీ పారవెయ్యడం కానీ చెయ్యకండి ఎందుకంటే అవి వేలాది పసి పేలను పుట్టించి అవి తిరిగి మీ ఆవుల వద్దకే చేరతాయి.
Current language
Telugu
Produced by
Agro-Insight