మామిడి టెంక పురుగును అదుపు చెయ్యడం
Uploaded 3 years ago | Loading

12:08
Reference book
మామిడి టెంక పురుగులు ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి, అంటుకునే పట్టీలని చెట్లకి కట్టటం ఉత్తమమైన మార్గం. ప్రతి చెట్టు మొదలుకీ, అంటుకునే పట్టీ ఒకటి, కాండం అంతమై, కొమ్మలు మొదలయే చోటికింద చుట్టాలి. మామిడి టెంక పురుగుల్ని అరికట్టడానికి వాసన వచ్చే మిశ్రమాన్ని కాల్చి, పురుగులకి పొగ పెట్టవచ్చు. అంతేకాక, రాలిన పళ్ళని మీ తోటలోంచి క్రమం తప్పకుండా ఏరి నాశనం చెయ్యాలి.
Current language
Telugu
Produced by
Biovision Africa Trust