ఘానాలో ఒకచోట, ఒక మామిడి పంట
Uploaded 1 year ago | Loading
16:24
కోతలు, ఒక రైతుగా మీరు చేసే పనుల్లో అతి ముఖ్యమైంది. కోతలు సరిగ్గా చేస్తే, మీకు అధిక దిగుబడి, మంచి నాణ్యమైన పండ్లూ బహుమతిగా లభిస్తాయి. అంటే అధిక ఆదాయం వస్తుంది. ఈ వీడియోలో, మీ కోతల పద్ధతిని మెరుగుపరచడానికి మీరు ఏం చెయ్యాలో మీకు చూపిస్తాం.
Current language
Telugu
Produced by
Christoph Arndt, Holger Kahl, JFP films