కోతల సమయంలో మామిడికాయలను చేపట్టడానికి సరైన పద్ధతి
Uploaded 1 year ago | Loading
8:12
కోతలప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటే, నష్టాలను తగ్గించవచ్చు, వినియోగదారులకు నాణ్యమైన పండ్లు లభిస్తాయి. దాంతోబాటు రైతులు మరింత డబ్బు సంపాదించవచ్చు.
Current language
Telugu
Produced by
Biovision