బెండపాదుల సంరక్షణ
Uploaded 2 years ago | Loading
10:38
మితిమించిన కరువు కాయలని ఎదగనివ్వదు. పిందెలు రాలిపోతాయి. ఎదుగుదల తగ్గకుండా మీ బెండ పాదులని గమనిస్తుండాలి. కలుపు తొలగించాలి. క్రమం తప్పకుండా, కొద్ది మొత్తాల్లో, పండిన కంపోస్ట్ ని బెండ మొక్కల్లో వేస్తుండాలి. చక్కగా కుళ్ళిన ఎరువుగానీ లిట్టర్ గానీ ప్రతి బెండ మొక్క మొదట్లోనూ పోసి, వాటిని పోషించాలి.
Current language
Telugu
Produced by
Alcide Agbangla