పాలను శుభ్రంగా మరియు తాజాగా ఉంచడం
Uploaded 2 years ago | Loading
12:00
Reference book
ఆధునిక పాల కర్మాగారాలు తాజా పాలను స్థానీయ పాడి రైతులనుండి కొని వివిధ రకాల ఉత్పత్తులను తయారుచేస్తారు. కంపనీ సరసమైన ధరనిస్తారు కానీ ఖచ్చితమైన పరిశుభ్రతను ఎదురుచూస్తారు. వారు శుభ్రమైన , తాజా పాలను మాత్రమే కొంటారు.
Current language
Telugu
Produced by
Agro-Insight