పశువులలో ఉబ్బరాన్ని తగ్గించే సహజ పద్ధతులు
Uploaded 3 years ago | Loading

12:34
Reference book
వర్షాకాలంలో ఎక్కువ తడి గడ్డిని తింటే ఉబ్బరం వస్తుంది. కడుపులో తడి గడ్డి పులిసి, వాయువు ఏర్పడుతుంది, ఇది బుడగలుగా మారుతుందిగానీ, తప్పించుకోలేదు. ఇది ఆహారంలో జరిగే మార్పులవల్లగానీ, బాగా పులిసిన పండ్లు, కొత్త జొన్న ఆకులు, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలను తినడం వల్ల కూడా వస్తుంది.
Current language
Telugu
Produced by
Atul Pagar, ANTHRA