మొక్కజొన్నలనుంచి సైలేజ్ ను తయారు చేయడం
Uploaded 3 years ago | Loading
15:48
Reference book
మెత్తగా తరిగిన పచ్చటి మొక్కజొన్న మొక్కలు గాలి తగలకపోతే కుళ్ళకుండా, పులుస్తాయి.. వాటిలోని చక్కెరలను సూక్ష్మజీవులు జీర్ణం చేసుకుని లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది సహజ సంరక్షణకారిగా పనిచేస్తుంది. చక్కగా పులిసేందుకు తగిన పరిస్థితులను సృష్టించడమే సైలేజ్ తయారీలో కీలకమైన అంశం.
Current language
Telugu
Produced by
Nawaya, UNIDO Egypt