వేప గింజల పొడితో రసం
Uploaded 3 years ago | Loading
15:11
బొటానికల్ పురుగుమందుల్లా కాకుండా, మొక్కలు వాటి వేళ్ళు, ఆకుల ద్వారా వేప రసాన్ని పీల్చి, తమ కణజాలం అంతటా వ్యాప్తి చేస్తాయి. అందుచేత లీఫ్ మైనర్లవంటి తెగుళ్ళను అదుపు చేయడానికి వేప సాయపడుతుంది, ఇవి ఆకులని లోపల నుంచి తింటాయి. సాధారణంగా మొక్కల బయట మాత్రమే తగిలే స్ప్రేల ద్వారా నశించవు.
Current language
Telugu
Produced by
Atul Pagar, WOTR