మిరప పంట కోత, ఎండబెట్టడం మరియు నిల్వచెయ్యడం
Uploaded 2 years ago | Loading
11:00
దక్షిణ మాలవి రైతులు మిరప పంట కోతల, ఎండబెట్టి, గ్రేడ్ చేసి, నిల్వచేయడానికి వాళ్ళే స్వయంగా తెలివైన దారులు కనుకున్నారు. కోతల సమయంలో కలిగే చేతి మంటను తగ్గించడానికి, వాళ్ళు వివిధ పద్ధతులను పాటిస్తారు. మిరప పంటకు తేమ అనేది అత్యంత పెద్ద శత్రువు. ఇది మీ మిరప పంటలకు పచ్చ బూజు పట్టించి అందులోంచి అఫ్లతొక్సిన్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చెస్తుంది. కాబట్టి, ఎండిన మిరపను ప్లాస్టిక్ సంచులలో పెట్టకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే, ఇలాంటి సంచులలో గాలి ఆడక, తేమ నిలుస్తుంది.
Current language
Telugu
Produced by
NASFAM