పశువులలో జ్వరాన్ని నయంచేసే మూలికా ఔషధం
Uploaded 3 years ago | Loading
11:23
Reference book
ఈ వీడియోలో, జ్వరానికి కారణాలు, జ్వరం ఉన్న జంతువును గుర్తించడం, కొన్ని మామూలు చిట్కాలతో, మీ జంతువుల మాములు జ్వరాలను తగ్గించడం నేర్చుకుంటాము.
Current language
Telugu
Produced by
Atul Pagar, ANTHRA