గొర్రెలను ఆరోగ్య సంరక్షణ
Uploaded 1 year ago | Loading
12:48
రోగిష్టి గొర్రె త్వరగా ఎదగదు. అది చిక్కిపోయి, దాని మాంసం నాణ్యత ఉండదు కాబట్టి, అది తక్కువ ధరకు అమ్ముడుపోతుంది. PPR, పాస్టరెలోసిస్ వంటి కొన్ని వ్యాధులు ముఖ్యంగా పీల్చడం, కలుషితమైన నీళ్ళ ద్వారా వ్యాపిస్తాయి. కొట్టంలో అపరిశుభ్రమైన పరిస్థితులవల్లగానీ, శుభ్రంగా లేని చోట మేసి, నీళ్ళు తాగడంవల్లగానీ పరాన్నభుక్కులు ఆరోగ్యంగా ఉన్న జీవాలకు సోకుతాయి.
Current language
Telugu
Produced by
AMEDD