తక్కువ ఖర్చుతో కాన్సంట్రేట్ ఫీడ్‌ను తయారు చేయడం
Uploaded 3 years ago | Loading

10:20
Reference book
- English
- Arabic
- Bangla
- French
- Hindi
- Spanish
- Ateso
- Baoulé
- Bariba
- Bisaya / Cebuano
- Burmese
- Chichewa / Nyanja
- Chitonga / Tonga
- Dholuo
- Fon
- Fulfulde (Cameroon)
- Hausa
- Hiligaynon
- Kannada
- Kanuri / Kanouri
- Kikongo / Kongo
- Kikuyu
- Kiswahili
- Lingala
- Maninka / Eastern Maninkakan
- Marathi
- Runyakitara
- Sinhala
- Tagalog
- Tamil
- Telugu
- Tshiluba / Luba-Lulua
- Twi
- Yoruba
అన్ని జంతువులకు వేయడానికి వీలయే బేస్ మిక్స్ ను తయారు చేసుకుంటే, మీకు సమయమూ డబ్బూ ఆదా అవుతాయి. మిశ్రమంలో మూడింట రెండొంతులు వరి, మొక్కజొన్న, జొన్న, మిల్లెట్ల వంటి ధాన్యాలతో తయారవుతుంది. మిశ్రమంలో మూడోవంతులో ప్రోటీన్, కొవ్వు ఎక్కువగా ఉండాలి. జంతువుల రకాన్ని బట్టి, మీరు మరికొన్ని పదార్థాలను జోడించాలి.
Current language
Telugu
Produced by
AIS, MSSRF, WOTR