పాడి మేకలకు ఆహారము ఇవ్వడం
Uploaded 3 years ago | Loading
9:38
Reference book
మేకలు దేనినైనా తినేస్తాయి. కానీ, వాటిని కట్టియుంచినప్పుడు, వాటికి చాలా నీరు తగినంత మంచి పౌస్టికాహారము అవసరం. వాటికి రోజూ పెట్టే గ్రాసములో, వాటి శక్తి, ప్రొటీన్లు, విటమిన్లు మరియు ఖనిజాల అవసరం కొంతవరకు తీరుతుంది. మేకలకు విరేచనాలు అవ్వకుండా పచ్చ గ్రాసాన్ని కోసాక మూడు రోజులు ఆరబెట్టాక మేకలకు పెట్టాలి. నీరు బాగా త్రాగిన మేకలు బాగా జీర్ణించుకుని ఎక్కువ పాలనిస్తాయి. కెన్యన్ రైతులు వివరించినట్టుగా,కొన్ని రకాల మొక్కలు ప్రత్యేకంగా పాల ఉత్పత్తిని పెంచుతాయి.
Current language
Telugu
Produced by
Environmental Alert, DAES, KENFAP, Egerton University