బెండకాయ పండించడం మరియు నిల్వ చేయడం
Uploaded 2 years ago | Loading

11:51
మెత్తని బెండకాయల్ని రెండు రోజులకు ఒకసారి పరిశీలించాలి, మొదరకముందే సేకరించాలి.అతి చిన్నగా ఉన్నవి తర్వాతి పంట కోసం వదిలేయాలి. ఒకవేళ ముదిరిన బెండకాయల్ని అలాగే చెట్లపైన వదిలేస్తే అవి చెట్టు నుండి బలాన్ని తీసుకొని కొత్త కాపుని తగ్గిస్తాయి. పదునైన చాకుతో చెట్టు కాండం మొదలు పట్టుకొని బెండకాయని జాగ్రత్తగా కోయాలి. దీనివల్ల చెట్టు 6 నెలల వరకు కాపు ని ఇవ్వగలదు. తద్వారా చెట్టుకి అంటు వ్యాధులు కూడా సోకవు. తాజా బెండకాయల్ని మూడు వారాల వరకు ఫ్రిజ్లో పాడవ్వకుండా ఉంచవచ్చు. చాకుతో బెండకాయల్ని ముక్కలుగా చేసి నీడలో నిల్వ చేయడం వల్ల సంవత్సరం వరకు రంగు మారకుండా పోషకాలతో సహా నిలువ చేయొచ్చు.
Current language
Telugu
Produced by
AMEDD