కొబ్బరి పీచు పొట్టు - వ్యర్థాల నుంచి సంపద
Uploaded 1 year ago | Loading
14:14
కొబ్బరి పొట్టు చాలా నెమ్మదిగా క్షీణిస్తుంది, తరచుగా, దీన్ని వ్యవసాయానికి పనికిరానిదిగా భావిస్తారు. కానీ బాగా కుళ్ళిన కొబ్బరి పీచు దాని బరువుకు ఐదు రెట్లు నీళ్ళని పీల్చుకోగలదు కాబట్టి, దాన్ని మీ మట్టిలో పోస్తే, అది నీళ్ళని చక్కగా నిలిపి ఉంచగలదు. కొబ్బరి పొట్టుతో కంపోస్ట్ తయారు చేయాలంటే, లిగ్నైన్‌ను విడగొట్టాలి. అది మంచి సూక్ష్మజీవుల ద్వారా జరుగుతుంది.
Current language
Telugu
Produced by
Green Adjuvants