<<90000000>> viewers
<<266>> entrepreneurs in 18 countries
<<4647>> agroecology videos
<<107>> languages available

మేకలు, గొర్రెలని లావెక్కించడం

Uploaded 2 years ago | Loading

సాధారణంగా, తొందరగా లావెక్కుతాయి కాబట్టి రైతులు మగ గొర్రెలనీ మగ మేకలనీ ఎంచుకుంటారు. లావెక్కించడానికి సరైన జంతువులని ఎంచుకోవడం ముఖ్యం. లావెక్కించడానికి ప్రోటీన్లున్న మేతని 3 నుంచి 6 నెలలపాటు పెట్టాలి. దాంతోబాటు, అవి ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఉండేలా జాగ్రత్త పడాలి. అవి ఆరోగ్యంగా ఉండడానికి టీకాలు వేయించి, ప్రతి మూడు నెలలకోసారి డీ-వార్మింగ్ మాత్రలు వేయాలి.

Current language
Telugu
Produced by
Practical Action
Share this video:

With thanks to our sponsors