వరదలను తట్టుకునే వరి
Uploaded 2 years ago | Loading

8:13
Reference book
వరదలొచ్చే ప్రాంతాల సమస్యకు వరదను తట్టుకునే వరి పరిష్కారం. ఈ వీడియోలో, సరైన వరి రకాలను ఎలా ఎంచుకోవాలో, నాణ్యమైన వడ్లను వాడడం, ఆరోగ్యంగా, బలంగా ఉన్న మొలకలను పెంచడం, వరదల తర్వాత పొలాన్ని నిర్వహించడం నిశితంగా పరిశీలిస్తాము.
Current language
Telugu
Produced by
Agro-Insight, Countrywise Communication, Digital Green, IRRI, NARC, Shushilan