టమేటాలని సరిగ్గా హ్యాండిల్ చెయ్యడం
Uploaded 2 years ago | Loading
6:30
మీరు టమేటాలని ఎంచుకోవడం ఆలస్యం, వాటి నాణ్యత తరగడం మొదలవుతుంది. మీరు చెయ్యగలిగిందల్లా అవి దెబ్బ తిని, వాటికి హాని జరిగి నాణ్యత తరిగే వేగాన్ని తగ్గించడమే. అమ్మడానికి నాణ్యమైన టమేటాలని దక్కించుకోవడం కోసే వాళ్ళనుంచే మొదలౌతుంది. పంట దెబ్బ తినడాన్ని వాళ్ళు అరికట్టగలిగితే, మనకి అవకాశం దక్కుతుంది.
Current language
Telugu
Produced by
Countrywise Communication