<<90000000>> viewers
<<266>> entrepreneurs in 18 countries
<<4647>> agroecology videos
<<107>> languages available

టమేటాలను గుజ్జుగా, రసంగా మార్చే ప్రక్రియ

Uploaded 1 year ago | Loading

అన్ సీజన్లో, టమేటాలకి కొరత వస్తుంది. వినియోగదారులు క్యాన్డ్ టమేటాలను ఎక్కువ ధరలకు కొంటారు, లేదా అసలు టమేటాలే తినరు. కానీ టమేటాలను గుజ్జుగా ప్రాసెస్ చేస్తే, మీరు దాన్ని ఏడాదిపాటు వాడుకోవచ్చు. టమేటా రసాన్ని 2-3 వారాల వరకు వాడవచ్చు.

Current language
Telugu
Produced by
AMEDD
Share this video:

With thanks to our financial partners