<<90000000>> viewers
<<240>> entrepreneurs in 17 countries
<<4135>> agroecology videos
<<105>> languages available

తేనెను డబ్బుగా మార్చడం

Uploaded 2 సంవత్సరాలు ago | Loading

సంప్రదాయకంగా, తేనెగూళ్ళను మొత్తంగా అమ్మేవారు. కానీ,  ప్రస్తుతం కొనుగోలుదార్లు గూళ్ళనుండి తీయబడిన తేనెనే ఇష్టపడుతున్నారు. ఇలా తయారుచేయబడిన తేనె పరిశుద్ధంగా  మరియు వాడటానికి వీలుగా , చాలకాలం నిల్వ ఉండే విధంగా ఉండాలి. తేనె  నాణ్యతను కాపాడటానికి మూడు ప్రాథమిక నియమాలను పాటించాలి:  పరిపక్వమైన తేనెనే కోయాలి. కోతలు మరియు  తయారీ  సమయాలలో  అత్యంత ఉన్నతమైన పరిశుభ్రతను  పాటించాలి. తయారీకి వాడే పరికరాలు మరియు నింపే డబ్బాలు శుచిగా , పొడిగా  ఉండాలి . 

Current language
Telugu
Produced by
NASFAM, NOGAMU, Egerton University, ATC/UNIDO
Share this video:
How you can help... Your generous donation will enable us to give smallholder farmers better access to agricultural advice in their language.

With thanks to our sponsors