జీడిపప్పు తోటలలో వార్షిక పంటలను పండించటం
Uploaded 3 years ago | Loading
8:41
Reference book
జీడిపప్పు చెట్లకు ఆర్థిక, సాంఘిక, పర్యావరణ ప్రాముఖ్యత ఉంది. వీటిని ముఖ్యంగా వాటి పప్పులు, పండ్ల కోసం పెంచుతారు. వినియోగదారులు కాల్చిన జీడిపప్పులను, జీడిమామిడి రసాన్నీ ఇష్టంగా సేవిస్తారు. చక్కగా నిర్వహించిన జీడిమామిడి తోటల్లో వార్షిక పంటలు కూడా పండిస్తే, చెట్లు ఎక్కువ పూత పూస్తాయి, పప్పుల నాణ్యత మెరుగ్గా ఉంటుంది.
Current language
Telugu
Produced by
DEDRAS