మొక్కజొన్న కోతలకు ముందు, తర్వాతా అఫ్లాటాక్సిన్‌లను అరికట్టడం
Uploaded 3 years ago | Loading
14:00
మట్టిని ఆరోగ్యంగా ఉంచి, సమయానికన్నా ముందే నాటితే, మొక్కలు బలంగా ఉండి, పురుగులూ బూజులవల్ల తక్కువ నష్టపోతాయి. మొక్కజొన్న ఎండిన తర్వాత, రెండు వారాల్లోపే కోయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఆరోగ్యంగా ఉన్న కంకులను నేలమీద పెట్టవద్దు, లేకపోతే మీ మొక్కజొన్నల మీది బూజులు చేరి, నిల్వ చేసేటప్పుడు వాటిని పాడుచేస్తాయి. పాడైన కంకులన్నీ కాల్చండి. వాటిని మీ జంతువులకు ఎప్పుడూ మేతగా వేయవద్దు.
Current language
Telugu
Produced by
Agro-Insight