వర్మివాష్, పంటలకు సేంద్రియ టానిక్
Uploaded 3 years ago | Loading
13:22
Reference book
వానపాములు తయారుచేసిన కంపోస్ట్ గుండా నీరు చొచ్చుకువెళ్ళిన తరువాత లభించే ద్రవం - వర్మివాష్. ఇందులో మొక్కల పెరుగుదలకు హార్మోన్లు, సూక్ష్మపోషకాలు, నత్రజని, భాస్వరం పొటాషియంవంటి ప్రధాన పోషకాలూ సమృద్ధిగా ఉంటాయి.
Current language
Telugu
Produced by
Shanmuga Priya