టమోటా ఆకుముడత క్రిమిని అదుపుచేయడం
Uploaded 3 years ago | Loading
13:22
టొమాటో ఆకుముడత ఏ ఉత్పత్తి ద్వారానూ నయం కాదు. ఇది తెల్లదోమల ద్వారా వ్యాపిస్తుంది. దీన్ని అదుపుచేయడానికి ఉత్తమ మార్గం నివారణ మాత్రమే. తెరతో కట్టే దడి మీ నర్సరీని కాపాడగలదు. కూరగాయల పొలం చుట్టూ ఉన్న తృణధాన్యాలను సరిహద్దులా వేస్తే, అది తెల్లదోమలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. దక్షిణ భారతదేశంలోని రైతులు మనకు పసుపు రంగు జిగురు కాగితాలు, సహజమైన పురుగుమందుల వంటి అనేక ఇతర పద్ధతులను ఇందులో చూపిస్తారు.
Current language
Telugu
Produced by
MSSRF