పెసల కోతలు, నిలవ చేయడం
Uploaded 3 years ago | Loading
15:30
పెసలు - లేదా ముంగ్ బీన్ విత్తనాలు, గింజలను, కోతలు, నిల్వ చేసే సమయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. వంట నూనెతో విత్తనాలను కోట్ చేసి కుండలో భద్రపరుచుకోండి. వేపాకులు, ఎండు మిరపకాయలు అందులో వేయండి. ఎలుకలను తరమడానికి కుండను నూలు బట్ట, వైర్ మెష్ లతో కప్పండి.
Current language
Telugu
Produced by
Atul Pagar, WOTR