కూరగాయలలో పిండినల్లులని అదుపు చేయడం
Uploaded 3 years ago | Loading

10:49
ఆరుద్ర పురుగులు పిండినల్లులను ఎలా చంపుతాయో భారతదేశంలోని రైతులు చూపిస్తున్నారు. నీళ్ళని బలంగా స్ప్రే చేసి మొక్కల నుండి పిండినల్లికొట్టడం ద్వారా అవి చనిపోతాయి. వేప నూనె, నీరు లేదా మూత్రంతోబాటు చేదు ఆకుల సారాన్ని కలిపి కూడా పిచికారీ చేయవచ్చు. కొన్ని జైవిక పురుగుమందులలో శిలీంధ్రాలు ఉంటాయి, ఇవి పిండినల్లులను చంపగలవు.
Current language
Telugu
Produced by
MSSRF