క్యాబేజీలో నల్ల కుళ్ళుతెగులును అదుపు చేయడం
Uploaded 2 years ago | Loading

6:16
చాలా మంది రైతులు నల్ల కుళ్ళు తెగులుని బూజు తెగులుగా భావిస్తారు. ఆకుల మీద బూజు ఊదారంగులో చిన్నా పెద్దా మచ్చలుగా మొదలవుతుంది. నల్ల కుళ్ళు తెగులు ఆకు అంచుల వద్ద చిన్న చిన్న, పసుపు-గోధుమ రంగుల్లో, V- ఆకారపు మచ్చలుగా మొదలవుతుంది.
Current language
Telugu
Produced by
Biovision