<<90000000>> viewers
<<266>> entrepreneurs in 18 countries
<<4647>> agroecology videos
<<107>> languages available

విత్తన మడులలో కీటక వలలు

Uploaded 2 years ago | Loading

మొలకల  చిన్న కొమ్మలను నమిలే మిడతలు మరియు నత్తలు  యే మడికైనా  పెద్ద సమస్య కావచ్చు. గొంగళ్ళు కూడా  మిరపకన్నా  అధికంగా తమోటాలు మరియు క్యాబేజి పంటను నష్టపరుస్తాయి. పంటలను కాపాడేందుకు రైతులు పురుగులమందులను వాడుతారు.  కానీ, అవి  ఖరీదెక్కువే కాకుండా, అవి రైతులకు, వాడకందార్లకు మరియు పర్యావరణానికి  చాలా ప్రమాదకరం . కాబట్టి, మడుల మీద వలలను పరచి  మొలకలను కాపాడుకోవచ్చు.మొలకల  చిన్న కొమ్మలను నమిలే మిడతలు మరియు నత్తలు  యే మడికైనా  పెద్ద సమస్య కావచ్చు. గొంగళ్ళు కూడా  మిరపకన్నా  అధికంగా తమోటాలు మరియు క్యాబేజి పంటను నష్టపరుస్తాయి. పంటలను కాపాడేందుకు రైతులు పురుగులమందులను వాడుతారు.  కానీ, అవి  ఖరీదెక్కువే కాకుండా, అవి రైతులకు, వాడకందార్లకు మరియు పర్యావరణానికి  చాలా ప్రమాదకరం . కాబట్టి, మడుల మీద వలలను పరచి  మొలకలను కాపాడుకోవచ్చు.

Current language
Telugu
Produced by
Agro-Insight
Share this video:

With thanks to our sponsors