వర్మి కంపోస్ట్ బెడ్ ని తయారు చేయడం
Uploaded 3 years ago | Loading
16:18
ఖాళీ ఎరువుల సంచులతో ఒక కంటైనర్‌ను కుట్టవచ్చు. కుళ్ళిన పదార్థాలను కంటైనర్‌లో పొరలుగా చేర్చి, తడపాలి. వారం తర్వాత వానపాములను అందులో వేయాలి. బెడ్ మీద గోనె సంచులు కప్పి, క్రమం తప్పకుండా తడపాలి. కంపోస్ట్ మీద నేరుగా ఎండ పడకుండా చూసుకోవాలి.
Current language
Telugu
Produced by
WOTR