మొక్కజొన్నతో కందుల అంతర పంట
Uploaded 3 years ago | Loading

9:54
కందుల వంటి పప్పుధాన్యాలు గాలినుంచీ నత్రజనిని సేకరించి నేలలో కలుపుతాయి. కందులను అంతరపంటగా నాటినప్పుడు, వాటి వేర్లు విలువైన నత్రజనిని ఇతర పంటకు అందిస్తాయి. పొలంలో మిగిలిన కందిమొక్కల వేర్లు, ఆకులు, కాండాలవంటివి కూడా మట్టిని మెరుగుపరచడానికి దోహదపడతాయి.
Current language
Telugu
Produced by
NASFAM