ఫ్రూట్ ఫ్లైస్ ని అరికట్టే సమగ్ర విధానం
Uploaded 2 years ago | Loading
12:52
Reference book
- English
- Arabic
- Bangla
- French
- Hindi
- Portuguese
- Spanish
- Assamese
- Ateso
- Bambara
- Bariba
- Bisaya / Cebuano
- Chichewa / Nyanja
- Chitonga / Tonga
- Dioula
- Fon
- Ghomala
- Hiligaynon
- Kiswahili
- Kriol / Creole (Guinea-Bissau)
- Luganda
- Malagasy
- Marathi
- Mooré
- Persian / Farsi
- Peulh / Fulfuldé / Pulaar
- Tagalog
- Telugu
- Tumbuka
- Wolof
- Yao
ఫ్రూట్ ఫ్లైస్, తమ గుడ్లని పళ్ళలోకి చొప్పిస్తాయి. ఒక్కొక్క ఫ్రూట్ ఫ్లై వందలకొద్దీ గుడ్లు పెట్టగలదు. అవి తెల్లని పురుగులై, పళ్ళని లోపలినుంచి తినేస్తాయి. చర్యలు తీసుకోకపోతే, ఫ్రూట్ ఫ్లైస్ సంఖ్య త్వరగా పెరిగి మీ పంట మొత్తాన్నే నాశనం చేస్తాయి. ఎల్లప్పుడూ రకరకాల పద్ధతులని కలపండి.
- బోన్లని పెట్టండి,
- ఆహారపుటెరలని వాడండి.
- వీవర్ చీమల్ని ప్రోత్సహించండి,
రాలిన పళ్ళని సేకరించి నాశనం చెయ్యండి
Current language
Telugu
Produced by
Agro-Insight