పండు ఈగల సామూహిక ఉచ్చు
Uploaded 3 years ago | Loading

12:59
ఫెరోమోన్లు మగ ఈగలను ఆకర్శించి చంపుతుంది. కాబట్టి అవి ఆడ ఈగలతో సంభోగించలేవు. సంభోగం లేనందువల్ల ఆడ పండు ఈగలు గ్రుడ్లు పెట్టలేవు. ఫెరోమోన్లతో ఆకర్శించి చంపడానికి, వానవల్ల పదార్థాలు పాడవ్వకుండా, మీరు ఉచ్చులను వాడవలసియుంటుంది. కొన్ని ఉచ్చులు దుకాణాల్లో అమ్ముతారు కానీ మీరే సొంతంగా కూడా ఉచ్చులను తయారుచేసుకోవచ్చు.
Current language
Telugu
Produced by
Agro-Insight