<<90000000>> viewers
<<266>> entrepreneurs in 18 countries
<<4647>> agroecology videos
<<107>> languages available

జీడిమామిడి పండ్ల రసాన్ని తయారు చేయడం

Uploaded 3 years ago | Loading

ప్రజలు జీడిపప్పును తిని ఆనందిస్తారు, కానీ జీడిమామిడి పండుకు విలువ  తక్కువ. జీడిమామిడి పండ్లను నేలమీదే వదిలేస్తే  చాలా డబ్బు నష్టం అవుతుంది.  ఏదేమైనా, జీడిమామిడి పండ్లను పోషకాలుగల రసంగా ప్రాసెస్ చేయవచ్చు, ఆ రసాన్ని ఏడాది పొడవునా సేవించవచ్చు.

Current language
Telugu
Produced by
DEDRAS
Share this video:

With thanks to our sponsors